25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత హరిజనవాడలో హెల్త్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని పాత హరిజనవాడలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు శుక్రవారం నిర్వహించామని డాక్టర్ హేమీమా అన్నారు. ఈ క్యాంపు లోనే భాగంగా అందరికీ హెచ్బీ, బీపీ, షుగర్, హెచ్ఐవీ, ఎయిడ్స్ రాపిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కృషి చేస్తుంది దీనిలో భాగంగా ఆరోగ్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రత్యేకించి లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారణ చికిత్స మరియు ఎయిడ్స్ రోగులకు మద్దతు అందించడం వంటి అంశాలపై దృష్టి సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో స్నేహ శుక్ల డిస్టిక్ టీబి ఆఫీసర్ రాధిక సుధాకర్ రాజేశ్వరి ఉన్నారు.

More articles

Latest article