26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో కొలువుల భర్తీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ బతుకమ్మ : డిచ్పల్లి మండలం రాంపూర్ లో గల ప్రభుత్వ, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 18 లోగ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. హోం కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్, ఏఎన్ఎం, వంటమనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వివరాల కోసం నిజాంబాద్ లోని ఖలీల్ వాడిలో గల రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ రామకృష్ణ ని 8688887004 సంప్రదించాలని కోరారు.

More articles

Latest article