28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన నందిపేట్ కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్ : టి పిసిసి అధ్యక్షుడిగా నియామితులైన మహేష్ కుమార్ గౌడ్ ను నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్ వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాకిర్ హుస్సేన్ మాట్లాడుతు సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్ టి పి సి సి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మండల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విషయాన్ని నూతన టి పి సి సి కు తెలిపి మండల ప్రజలకు పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని అన్నారు. ఆయనతో పాటు లక్ష్మణ్ గౌడ్, మక్బుల్, రమణ తదితరులు వున్నారు

More articles

Latest article