29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒకరి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  డొoకల్ గ్రామానికి చెందిన కాశ ఎర్ర గంగారాం (83) శనివారం ఉదయం 10 గంటలకు ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రాలేడని అతని పెద్ద కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More articles

Latest article