26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కలెక్టర్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా  నియమితులైన టి.వినయ్ కృష్ణ రెడ్డిని బుధవారం నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు.

More articles

Latest article