కలెక్టర్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన టి.వినయ్ కృష్ణ రెడ్డిని బుధవారం నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు.