28.8 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీవారి లడ్డూ పేరుతో ఆన్ లైన్ బిజినెస్

Must read

📰 Generate e-Paper Clip

నోటీసులు జారీ చేసిన టీటీడీ

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తిరుమల  శ్రీవారి లడ్డూ పేరుతో ఆన్ లైన్  బిజినెస్ చేస్తున్న పుష్ మైకార్డ్  ఈ కామర్స్ సంస్థతో పాటు మరో నాలుగు సంస్థలకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూ ఫొటోలు తొలగించక పోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

More articles

Latest article