నోటీసులు జారీ చేసిన టీటీడీ
వెబ్ న్యూస్, బతుకమ్మ : తిరుమల శ్రీవారి లడ్డూ పేరుతో ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్న పుష్ మైకార్డ్ ఈ కామర్స్ సంస్థతో పాటు మరో నాలుగు సంస్థలకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూ ఫొటోలు తొలగించక పోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.