29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వివాహ బంధంతో ఒక్కటైన అఖిల్, జైనబ్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  నటుడు అక్కినేని అఖిల్, తన ప్రియసి జైనబ్ శుక్రవారం తెల్లవారుజామున అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఈవివాహ వేడుకకు  చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన, శర్వానంద్, ప్రశాంత్ నీల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. దీంతో అక్కినేని అభిమానులు, ప్రముఖులు ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More articles

Latest article