28.2 C
Hyderabad

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు గల్లంతు

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో నీట మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన విద్యార్థులు అనంతరం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో స్నానం చేస్తూ నీట మునిగి గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article