26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇద్దరు హైదరాబాద్ వాసులకు కరోనా

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండగా మరో వైపు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఇద్దరు కరోనా బారినపడ్డారు. గతంలో ఓ డాక్టర్ కరోనా బారినపడగా ఆయన కోలుకున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిన కరోనాబాధితుల జాబితాలో ఇద్దరు హైదరాబాద్ వాసుల పేర్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా శనివారం సాయంత్రానికి 3,395 కరోనా కేసులు నమోదయ్యాయి.

More articles

Latest article