27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తిరుమల క్యూ లైన్లో టీటీడీకి వ్యతిరేకంగా భక్తుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

తిరుమల, బతుకమ్మ : తిరుమలలో క్యూ లైన్లో  గంటల తరబడి నిల్చున్న కనీస సౌకర్యాలు లేవని భక్తులు టీటీడీ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు.  గంటలు గంటలు వేచి చూస్తున్న సామాన్య భక్తులను కాదని, వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  క్యూలైన్లో వేచి ఉన్న పసి పిల్లలు, మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవని టీటీడీకి వ్యతిరేకంగా భక్తులు  నిరసన తెలిపారు.

More articles

Latest article