27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మొరం అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ గ్రామ శివారులో ఆదివారం అక్రమంగా మొరం తరాలిస్తున్న ఒక జేసీబీ టీఎస్ 17ఎల్ 6843, 2 ఫుల్ లోడ్ మొరం ట్రాక్టర్లు, 6 ఖాళీ ట్రాక్టర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tractors illegally transporting Moram seized

More articles

Latest article