29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జూబ్లీహిల్స్ లో  హైడ్రా కూల్చివేతలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి పక్కన నాలాపైన ఆక్రమణలను హైడ్రా అధికారులు గుర్తించారు. భారీ పోలీసు బందో బస్తు మధ్య  500 గజాలకు పైగా స్థలంలో  నిర్మాణాలను కూల్చివేశారు. 

More articles

Latest article