హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. ఆస్ప్రతిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. విదేశీ పేషంట్లకు మెడికల్ రంగంలో ఉన్న సదుపాయాలు, తదితర వాటిపై సుందరీమణులకు వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


