బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను బ్రహ్మ కమిటీ సభ్యుల సమక్షంలో అందించారు. పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు దేవేందర్,నరేష్, సాయిరాం, మహేష్, అనిల్,రమేష్, పంచాయతీ కార్యదర్శి అరుణ్, కారోబార్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
