30.9 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా :  రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..  నిర్మల్-దిల్వాల్ పూర్ సమీపంలో సోమవారం రాత్రి ఆటోను లారీ ఢీకొంది. ఈప్రమాదంలో మెండోరా మండల కేంద్రానికి చెందిన గంగు తీవ్రంగా గాయపడింది. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించే క్రమంలో గంగు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article