27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

స్టేట్ టాపర్ ను సన్మానించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాకతీయ విద్యార్థిని ఎస్.క్రితిని (596/600) స్టేట్ హైయెస్ట్ మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, బిల్లా రాంమోహన్, డైరెక్టర్ సి.హెచ్.రజనీకాంత్, కాకతీయ విద్యా సంస్థల ప్రిన్సిపల్ యం.డి.ఫరీదుద్దీన్, క్రితి తండ్రి డా.క్రిష్ణ పాల్గొన్నారు.

MLA Sudarshan Reddy felicitates state topper

More articles

Latest article