30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

యువతిపై పోక్సో కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ  : యువతిపై పోక్సో కేసు నమోదైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని 28 ఏళ్ల యువతి లోబరుచుకుంది.  బాలుడిని లోబర్చుకుని పాడు పని చేసిందని యువతిపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More articles

Latest article