హైదరాబాద్, బతుకమ్మ : యువతిపై పోక్సో కేసు నమోదైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని 28 ఏళ్ల యువతి లోబరుచుకుంది. బాలుడిని లోబర్చుకుని పాడు పని చేసిందని యువతిపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.