28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు  సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల  విద్యార్థిని అమూల్య, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రేష్మ మహిన్ లను రైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బద్దం సంజీవరెడ్డి, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ళ కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతీ శేఖర్, కోశాధికారి చిదుర మహిపాల్, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజ్, తమ్మల శివకుమార్, సమాచార కార్యదర్శి కౌలాస్ గంగాధర్, కార్యవర్గ సభ్యులు హుస్సేన్, ప్రవీణ్, ఇమ్రాన్, పార్వతి రవి పాల్గొన్నారు.

More articles

Latest article