రైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు సన్మానం
రుద్రూర్, బతుకమ్మ : పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల విద్యార్థిని అమూల్య, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రేష్మ మహిన్ లను రైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బద్దం సంజీవరెడ్డి, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ళ కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పార్వతీ శేఖర్, కోశాధికారి చిదుర మహిపాల్, ఉపాధ్యక్షులు నూతిపల్లి బాలరాజ్, తమ్మల శివకుమార్, సమాచార కార్యదర్శి కౌలాస్ గంగాధర్, కార్యవర్గ సభ్యులు హుస్సేన్,...