28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా బుద్ధ విగ్రహం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో   బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా గ్రామ ప్రధాన కూడలి వద్ద బుద్ధ భగవాన్ విగ్రహానికి బౌద్ధ బిక్షు సత్యనద్ బంతెటి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో మాల యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డీజే పాటలతో చిన్నారులు మహిళలు యువకుల నృత్యాలతో శోభ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ సభ్యడు బాలేరావ్ భాస్కర్,మాల సంఘం సభ్యులు ఆర్టీసీ గంగాధర్,ఆవుల గంగాధర్, దండు రాములు, మాచ్కూరి అశోక్, బేగరి గంగాధర్, అల్కె రమేష్, దండు కిరణ్, కోర్బ లోకేష్, కోర్బ సంతోష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article