గాయపడ్డ మాజీ మంత్రి కేటీఆర్

0 14,560

హైదరాబాద్, బతుకమ్మ : మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సాయంత్రం జీమ్ లో గాయపడ్డాడు. జిమ్ లో వర్క్ అవుట్  చేస్తుండగా కేటీఆర్ వెన్నుముకకు గాయమైంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను గాయపడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించగా… కోలుకోవడానికి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు కేటీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.