29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ డైరెక్టర్లు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: సినీ ఇండస్ర్టీ ఏ భాషదైనా డ్రగ్స్ ప్రభావం మాత్రం అంతటా ఉంది. గతంలోనే బాలీవుడ్, టాలీవుడ్ తారలు కొందరు డ్రగ్స్ వినియోగించి పట్టుబడడం, మరికొందరిపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాను కొచ్చిన్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి స్నేహితుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

More articles

Latest article