25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

భీంగల్ మున్సిపాలిటీ లో కంట్రోల్ రూం ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భీంగల్ : తూపాన్ కారణంగా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం లో జిల్లాలోని భీంగల్ మున్సిపాలిటీ లో అత్యవసర సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.భారీ వర్షాల కారణంగా ఎలాంటి సమస్య వచ్చిన ఈ కంట్రోల్ రూం కు సమాచారం ఇవ్వాలని కోరారు. భాధితులు ఎస్. మాణిక్యం… 9182032566,పి. శ్రీధర్.. 98495241999,ఎస్. ఓంకార్… 9494559010,కే. హరీష్.. 9542843845 నంబర్ల ను సంప్రదించాలని కమిషనర్ కోరారు.

More articles

Latest article