28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. పార్లమెంటులో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మరోపక్క అంబేద్కర్ విగ్రహ శుద్ధి పేరుతో  బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు నిరసనగా మంగళవారం మోర్తాడ్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పాలాభిషేకం చేసి పూలదండలు వేసి శుద్ధి  చేయడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article