27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గురుద్వారాను సందర్శించిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల గురుద్వారాను వైశాఖీ  సందర్బంగా  నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. అనంతరం ఊరేగింపు జరిగే మార్గాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article