24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తులకు జైలు

Must read

📰 Generate e-Paper Clip

ఆరుగురికి జరిమానా

నిజామాబాద్, బతుకమ్మ : నగర కమిషనరేట్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన పలువురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 9 మందిని గురువారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. ఇందులో ఆరుగురికి రూ. 11,000 జరిమానా, మరో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఆయన చెప్పారు.

More articles

Latest article