29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగరంగ వైభవంగ శ్రీ రాముని శోభాయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీరాములయ్య కమిటీ ఆధ్వర్యంలో   ఆదివారం రాత్రి శ్రీ రాముని శోభయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో, డీజే చప్పుల్లతో ప్రధాన వీధుల గుండ శోభయాత్ర కొనసాగింది.  ఈ శోభాయాత్రలో హనుమాన్ స్వాములు, శ్రీరామలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

The grand procession of Sri Rama

More articles

Latest article