ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలో నూతనంగా ఇంచార్జి విద్యాధికారి గా ఎల్. రాజులు నియమితులు అయినారు.ఈ సందర్బంగా ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది.మండల విద్యా వనరుల సిబ్బంది శాలువాతో సత్కారించి,పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ అశోక్,మైపాల్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
