27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పార్లమెంటు ఉభయ సభలలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులో మైనార్టీ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నెహ్రూ పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ బోర్డ్ బిల్లును ముస్లింలు ఆమోదించడం లేదంటూ నిరసన తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Congress leaders protest against Waqf Bill

More articles

Latest article