27.5 C
Hyderabad
Friday, July 31, 2026

డైరెక్టర్ ’బుచ్చిబాబు‘కు చరణ్ దంపతుల ప్రత్యేక గిఫ్ట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ’పెద్ది‘. ఈచిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు  విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా తన శ్రేయోభిలాషులకు ప్రత్యేక కానుకలు అందజేశారు. ఈసందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమ, శ్రీరాముల వారి పాదుకలను బహుమతిగా అందజేశారు. ప్రియమైన బుచ్చిబాబు నామనసులో నీకెప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని రాసిన లెటర్ ను జత చేశారు. ఈఫోటోలను ’ఎక్స్‘ వేదికగా బుచ్చిబాబు పంచుకున్నాడు.


Charan couple's special gift to director 'Buchi Babu'


Charan couple's special gift to director 'Buchi Babu'

More articles

Latest article