బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తస్తున్న పోతంగల్ గ్రామానికి చెందిన సోన్నాయి మారుతి కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు.