డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

 బతుకమ్మ బోధన్:  బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తస్తున్న పోతంగల్ గ్రామానికి చెందిన సోన్నాయి మారుతి  కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి   ముందు హాజరుపరచగా రెండు రోజుల   జైలు శిక్ష విధించినట్లు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపారు.