30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉద్యోగ విరమణ సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 24ఏళ్లు ఆర్మీలో దేశ సరిహద్దులో సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన శాంసన్ ను తన చిన్ననాటి మిత్రులు ఘనంగా సన్మానించారు. రైల్లే స్టేషన్ నుండి ఊరేగింపుగా తీసుకుని శాంసన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు కార్పొరేటర్, చిన్ననాటి మిత్రులు పాల్గొన్నారు.

Retirement honors

More articles

Latest article