28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అదుపుతప్పి లారీ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: గుడివాడ నుండి ఇండోర్ మద్యాప్రదేశ్ కి మినుముల లోడ్ తో వెళ్తున్నా అశోక నీలాండి అనే ట్రక్  నెంబర్ ఎంపీ09హెచ్ హెచ్ 9897 గల లారీ ఆదివారం బోల్తా పడింది అని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మార్గ మద్యలో రాత్రి సమయంలో ఎన్ హెచ్-63 రోడ్ మీద గాండ్లపేట్ గ్రామశివర్లో గల మలుపు వద్ద అదుపు తప్పి బోర్లపడినదని ఆయన పేర్కొన్నారు. ఇట్టి ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేవు అని మోర్తాడ్ ఎస్‌ఐ  తెలియజేశారు.

More articles

Latest article