28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నవ దుర్గామాత ఆలయంలో పంచాంగ శ్రవణం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని నవ దుర్గామాత ఆలయంలో పాశుపతి శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీజీవోస్ అసోసియేషన్ జిల్లా  అధ్యక్షుడు ఆలుక కిషన్, కార్యదర్శి  సంగం అమృత్ కుమార్, తదితరులున్నారు.

More articles

Latest article