బతుకమ్మ,ఏర్గట్ల: కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా బట్టాపూర్ గ్రామంలో పాఠశాలను, లంబాడి తండాలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కొత్త విద్యా సంవత్సరంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తగు సూచన చేసి వారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమం లో జడ్ పి హెచ్ ఎస్ తడపాకల్ పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాద్యాయులు కృష్ణ ప్రసాద్,నవీన్,భూపతి, పాల్గొన్నారు.
