27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మాజీ సర్పంచ్ లను ఎల్లారెడ్డి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పెండింగ్ బిల్స్ కోసం అసెంబ్లీ ముట్టడి చేస్తారనే సమాచారం మేరకు మండలంలోని అన్నాసాగర్ సర్పంచ్ పెరుగు నాగరాజు, తిమ్మారెడ్డి సర్పంచ్ అబ్దుల్ అలీ, కళ్యాణి సర్పంచ్ లను ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


Pre-arrest of former sarpanchs

More articles

Latest article