24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , మాజీ గ్రంథాలయ చైర్మన్ సంపత్‌ గౌడ్‌, నాయకులు మోచి గణేష్‌, సాయిబాబా, శివసూరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article