27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామంలో నూతనంగా సి సి రోడ్డు నిర్మాణ పనులను మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, గ్రామ కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవతో 15 లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరు చేయడం జరిగినది.నేడు 5 లక్షలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమానికి శ్రీ మదన్ మోహన్ అన్న గారి ఆదేశానుసారం మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు   పాల్గొన్నారు.

More articles

Latest article