ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివరాలు సేకరిస్తున్న పోలీసులు
తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు
వెబ్ న్యూస్, బతుకమ్మ : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాదికాలంలో బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు అయ్యాయి.
