23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్ వాడీల  అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈనేపథ్యంలో అంగన్ వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా అంగన్ వాడీ టీచర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రూ.18వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Arrest of Anganwadi workers

Arrest of Anganwadi workers

More articles

Latest article