29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు:  మండల కేంద్రం శివారులోని సిద్ధ రామేశ్వర నగర్ వద్ద హైవేపై బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article