29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :   హైదరాబాద్ లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళన చేపట్టాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో నిరసనలపై నిషేధంపై జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వర్సిటీ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.  ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More articles

Latest article