26.6 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రూప్-2 ఫలితాల్లో దోన్ చంద వాసికి 6వ స్థానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఎర్గట్ల: తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం టిఎస్పిఎస్సి విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ ఏర్గట్ల మండలం దోన్ చంద గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్ అనే వ్యక్తి 430.807 మార్కులు సాధించి రాష్ట్రంలో ఆరవ స్థానంలో నిలిచారు.  దీంతో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఆయన అభినందనలు తెలిపారు.

More articles

Latest article