31.8 C
Hyderabad

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,మెండోరా: మెండోరా మండలంలో గల తాజా మాజీ సర్పంచ్ లను ఉప సర్పంచ్ లను బుధవారం ముందస్తు అరెస్ట్ చేశారు. తాము పదవిలో ఉన్నప్పుడు అప్పులు తీసుకొచ్చి గ్రామాలల్లో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాకపోవటంతో రాష్ట్ర తాజ మాజి సర్పంచ్ లు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపు మెరకు మండలంలో వివిధ  గ్రామాల సర్పంచ్ లను  ముందస్తుగా అరెస్ట్  చేసినట్టు ఎస్సై నారాయణ తెలిపారు.

More articles

Latest article