27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

15వసారి రక్తదానం చేసిన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండర్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆర్మూర్ పట్టణానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండర్, ఆర్మూర్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ పటేల్ అంటున్నారు. ఆయన గత 5-6 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి తన వంతు రక్తదానం చేస్తున్నారు. హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ స్థాపించి అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి రక్తదానం చేస్తున్నారు వారి గ్రూప్ సభ్యులు. శనివారం ఆయన 15వసారి రక్తదానం చేసినట్లు తెలిపారు.

More articles

Latest article