బతుకమ్మ, భిక్కనూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భిక్కనూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని సిఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు సన్మానించారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం కుటుంబాలకే కాదు ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నుముక వంటి వారిని సిఐ సంపత్ కుమార్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సంతోష్, అశోక్, రాజా గౌడ్, నరేష్, రాకేష్ ఉన్నారు.
